Latest Telugu news in Telugu Language
Telugu Movies
Andhra Recipes in Telugu
Beauty tips in Telugu
Ayurveda tips in Telugu

Andhra Pradesh & Telangana News in Telugu

శివాజీ రాజాని ఘనంగా సన్మానించిన కిషన్ రెడ్డి

ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మా ప్రధాన కార్యదర్శి గా గెలుపొందిన శివాజీ రాజాని ఆదివారం హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయం లో, రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి ఘనంగ

తెలంగాణ సిటిజెన్ కార్డులు

తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ - ఇక పై తెలంగాణ లో నివసించే ప్రతీ ఒక్కరికీ పాస్ పోర్ట్ తరహాలోనే తెలంగాణ సిటిజెన్ కార్డులను త్వరలోనే జారిచేయనున్నట్లు తెలియజేసారు. ఈ ప్

ఎపి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈఆర్ సి

ఎక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్ ను అక్కడి రాష్ట్రమే వాడుకునేలా చేయాలన్న ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నం ఫలించలేదు, ఎందుకంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దుకు ఈఆర

ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన కోడెల

విడిపోయిన తరువాత నూతనంగా ఏర్పడిన కొత్త ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిన్న పాత అసెంబ్లీ హాల్ లో శాసనసభ సమావేసాలకుగాను కొలువుతీరింది, అయితే మొదటగా ప్రోటెం స్పీకర్ గా ప్రమాణం చేసిన పతివాడ తదు

ఒడిషా ను తాకిన రుతుపవనాలు

ఎన్నో రజుల నుండి ఊరిస్తున్న రుతుపవనాలు ఎట్టకేలకు ఒడిషా రాష్ట్రానికి చెందిన కోస్తా తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీనితో గత కొన్ని రోజులుగా భరిస్తున్న ఎండ వేడి నుండి

రైతు కోసమే రుణమాఫీ - చంద్రబాబు

రైతులకు రుణ మాఫీ చేయడం అనేది సమంజసం కాదని ఆర్ బిఐ పేర్కొన్న తరుణంలో, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు సంబంధిత కమిటీ సబ్యులతో మాట్లాడుతూ - రైతు రుణ మాఫీ అన్నది రాజకీయ లబ్ధి కోసం కాది

ఎవరి విద్యుత్ వారిదే

ఏయే రాష్ట్రాల్లో ఉత్పత్తి చేసిన విద్యుత్ ఆయా రాష్టాలకే చెందాలన్న ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం. అయితే రెండు తెల

ఇంకా దరిచేరని రుతుపవనాలు

ఇప్పటికే రుతుపవనాల పలకరింపుతో బానుడి తాపాన్ని తగ్గించాల్సి వుండగా, ఇంకా రుతుపవనాలు ధరిచేరక పోవడంతో బానుడి వేడితో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అయితే ఇటువంటి

ఇక టీఎస్ రిజిస్ట్రేషన్ లు షురూ

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాహన రిజిస్ట్రేషన్ నంబర్స్ సిరీస్ టీఎస్ తో కావాలని కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికను పరిశీలించిన మీదట అందుకు అంగీకరించినట్లు సమాధ

మానిఫెస్టోలో ఉన్నవన్నీ అమలుచేస్తాం

శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ మేము ఎన్నికల ముందు మా మానిఫెస్టోలో పొందు పరిచిన అన్ని అంశాలను కూడా వంద శాతం అమలు చేస్తాం దానిపై ఎటువంటి సందేహం వలదు అని తెలిపారు. ఇక రై

ఎండలతో పెరుగుతున్న విద్యుత్ సమస్య

ఒక పక్క ఎండలతో ప్రజలు నానా ఇబ్బందులు పడడంతో ప్రజల విద్యుత్ వినియోగం ఎక్కువ అవ్వడంతో విద్యుత్ సమస్య ఎక్కువ అయ్యింది అని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ సమస్యను అధిగమించే

సభాపతి, ఉప సభాపతి పదవులను దక్కించుకున్న తెరాస

తెలంగాణ రాష్ట్రలో కొత్తగా ఏర్పడిన తెరాస ప్రభుత్వం సభాపతి పదవితో పాటు ఉప సభాపతి పదవిని కూడా దక్కించుకోవడం తో విపక్షాలు కొంత మేర అసంతృప్తి తో వున్నట్లు సమాచారం. ముందుగా తెరాస తరపున సబా

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

ఒక పక్క రుతుపవనాలు వచ్చేస్తున్నాయి అంటున్నా కూడా వాటి జాడనే అసలు కనపడడం లేదు, అంతే గాకుండా మరో పక్క ఇరు తెలుగు రాష్ట్రాల్లో బానుడి ప్రతాపంతో ఎండలు మంది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నార

కేరళను తాకిన రుతుపవనాలు

ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బానుడి ప్రతాపానికి తాళలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఎప్పుడెప్పుడు రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయా నని ఎదురు చ

700 వైద్య సీట్లకు కోత

భారత వైద్య మండలి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్య కళాశాలలను సందర్శించి అక్కడ వున్నా మౌలిక సదుపాయాల మీద ఒక నివేదిక తయారు చేసి సదరు కళాశాల యాజమాన్యాలను ముందుగా

ఏడాది రుణాలు మాత్రమే మాఫీ అనడం సరికాదు

తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ - కెసిఆర్ కేవలం ఒక్క ఏడాది అది కూడా గడిచిన ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రైతు రుణాలు మాత్రమే మాఫీ చేస్తాం అనడ

గవర్నర్ ను కలిసిన తెదేపా నేతలు

తెలుగు దేశం పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ నరసింహన్ ను కలిసి తాము తమ శాసనసభ పక్ష నేతను ఎన్నుకున్నట్లు తెలియజేస్తూ తమ ఆమోదంతో కూడిన ఒక లెటర్ కూడా ఇచ

తెలంగాణ ను 24 జిల్లాలు చేస్తాం

తెరాస అధినేత తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ నిన్న జరిగిన తన మొట్ట మొదటి అధికారిక బహిరంగ సభ జరిగిన గజ్వేల్ లో మాట్లాడుతూ - మనం కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరియు స్వయం పరిపాలనను సాధించు

గజ్వేల్ కు కెసిఆర్ వరాల జల్లు

తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ తనను ఎమ్మెల్యే గా ఎన్నుకున్న తన నియోజక వర్గ ప్రజలకు వరాల జల్లును కురిపించారు. ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు వెళ్ళవలసి వచ

రైతు రుణ మాఫీ హామీకి కసరత్తు మొదలు - కెసిఆర్

తెరాస పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటైన రైతు రుణ మాఫీని అమలు చేయడానికి తగిన కసరత్తును మొదలు పెట్టినట్లు నిన్న జరిగిన గజ్వేల్ సభలో తెలియజేసారు. ఈ రైతు రుణ మా

రాష్ట్రాన్ని నడపగల సమర్ధుడు చంద్ర బాబు మాత్రమే

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత మరియు సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివ ప్రసాద రావు మాట్లాడుతూ - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని నడపగల సమర్ధుడు చంద్ర బాబు మాత్రమే, ఎందుకంటే ఇప్పుడు వున్న పరిస్

తెలంగాణ సీఎల్పీ నేతగా ఎన్నికైన జానా రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారా అని ఎదురు చూస్తున్న పార్టీ లోని వారందరికీ ఆమోదయోగ్యమైన నేతనే చివరికి ఎన్నుకున్నారు, అది ఎవరో కాదు కాంగ్రె

వేడుకలతో మునిగితేలుతున్న తెలంగాణ

పార్టీల కతీతంగా నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర లోని ప్రజలే కాకుండా పలు పార్టీలు కూడా తమ నూతన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అంతో ఘనంగా జరుపుకుంటున్నారు. మరో పక్క కాంగ్రెస్, బిజెపి

బంగారు తెలంగాణ కోసం పాటుపడతాం - పొన్నాల

ఒక పక్క కాంగ్రెస్ పార్టీ తమ కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన నేతల సమక్షంలో సంబరాలు జరుపుతూ అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తులతో ప్రదర్సన కూడా నిర్వహించారు, అయితే ఈ సందర్భముగా తెలంగాణ ప్రదే

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కెసిఆర్

జూన్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ ఉద్బవించింది, అయితే ఈ సరికొత్త రాష్ట్రానికి సారధిగా పోరాట పటిమతో కేంద్రం మెదలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య పాత్ర వహించిన తెరాస అధినేత కెసిఆర్ క

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు

జూన్ 2న కొలువు దీరనున్న మొట్ట మొదటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు మరియు కెసిఆర్ మొట్ట మొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి గా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో తెరాస కార్యకర్తలు మ

కార్యకర్తల కోసం ప్రత్యేఖ నిధి

తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మహానాడు లో పార్టీ కార్యకర్తల కోసమని ఒక ప్రత్యేఖ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసారు. ఈ నిధి పార్టీ కోసం పాటు పడేవారి కోసమే గాకుండా వారికి

రెవిన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తుంది

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వున్నా రెవిన్యూ లోటును కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేస్తుంది అని తెలియజేసారు

తెలంగాణ లో బంద్ తో స్తంబించిన జన జీవనం

పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సు ను రాష్ట్ర పతి ఆమోదం లభించడంతో తెరాస నేత కెసిఆర్ తెలంగాణ బంద్ కు పిలుపు నివ్వడంతో ఒక్కసారిగా తెలంగాణ ప్రాంతం లోని సాధారణ జన

విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మెతో అంధకారంలోకి

విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగి తమ డిమాండ్ లను తక్షణమే పరిష్కరించాలని కోరడంతో పలు చోట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగి పలు జిల్లాలలోని సబ్ స్టేషన్ లలోని ప్రాంతాలలో విద్యుత్

లోక్ సభ స్థానానికి కెసిఆర్ రాజీనామా

తెరాస అధినేత కెసిఆర్ తను పోటీ చేసి గెలిచినా మెదక్ లోక్ సభ స్థానానికి ఈ రోజు రాజీనామా చేసారు, అయితే కెసిఆర్ గజ్వేల్ శాసన సభ నుండి గెలిచినా సంగతి అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ మొట్ట మొద

సీమాంధ్రలో ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్

ఈ రోజు జరిగిన శాసన సభ మరియు లోక్ సభ ఎన్నికలలో ప్రజలు వోటర్ల రూపంలో ఎంతో చైతన్య వంతులై తమ వంతు పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చి తమ తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇప్పటి వరకు

కెసిఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ - తెరాస నేత కెసిఆర్ ఇస్తున్న హామీలు ఆచరణ సాధ్యం కాని వని ఇటువంటి మాటలను నమ్మే విధంగా తెలంగాణ ప్రజలు లేరని అంతే

ఉద్యమించిన వారికి ఓడిపోయే స్తానాలా ?

తెలంగాణ తెలుగు దేశం పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడుతూ - ఉద్యమాల ముసుగులో కెసిఆర్ కుటుంభమే లాభపడింది, ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో

తెరాస తొలి జాబితా విడుదల

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేత కెసిఆర్ తమ పార్టీ తరపున ఎన్నికల భరిలోకి దిగే మొదటి విడతగా 69 మందితో కూడిన జాబితాను విడుదల చేసారు. అయితే ఈ జాబితాలో ఒక్క పరకాల మినహా అన్ని అసెంబ్లీ నియోజక

తెరాసకే తెలంగాణ ప్రజలు పట్టం కడతారు

తెరాస అధినేత కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ - తెలంగాణ ప్రత్యేఖ రాష్ట్రం కోసం పోరాడిన తెరాస పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేనట్లు కాంగ్రెస్ మాట్లాడడం విడ్డూరంగా వుంది. మొద

తెరాస తో పొత్తుకు మేమెప్పుడూ సిద్ధమే

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు పొన్నాల మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ద్వారాలు తెరాస కి తెరిచే ఉంటాయని మరోసారి తెలియజేసారు. అయితే తాము ఎప్పుడు కూడా ఈ విషయమై కాచ

తెలంగాణ పునర్నిర్మాణం మనమే చేసుకుందాం

తెదేపా నుండి తెరాస కు వలసలు. తెలుగు దేశం పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి కొందరు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మరియు ఒక ఎమ్మెల్సీ చేరిన సందర్భముగా తెరాస అధినేత కెసిఆర్ మాట్ల

కెసిఆర్ కు గులాబీల ఘనస్వాగతం

రాష్ట్ర విభజన జరిగిన తరువాత మొట్ట మొదటి సారిగా తెరాస అధినేత కెసిఆర్ తిరిగి భాగ్యనగరానికి వస్తున్నారని తెలిసిన తెరాస కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాల నుండి కూడా శ్రేణ

రెండు ఎన్నికలు ఒకేసారి జరుగుతాయా ?

సార్వత్రిక ఎన్నికలతో పాటే మన రాష్ట్ర ఎన్నికలు కూడా జరపడానికి ఎన్నికల కమీషన్ తగిన కసరత్తులు చేసింది, అయితే ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అసెంబ్లీ ఎన్నికలను వేరుగా చేపట్టాలన

రాజీనామా బాట పట్టిన కొందరు సీమాంధ్ర నేతలు

తెలంగాణ బిల్లును అడ్డుకునే క్రమంలో తమ శాయశక్తులా ప్రయత్నాలు చేసామని అయితే కాంగ్రెస్ పార్టీ తమ కపట బుద్ధితో తెలుగు ప్రజలనే గాకుండా ఏకంగా దేశం మొత్తాన్ని కూడా అంధ కారంలో వుంచి తమ పంతం నె

తెలంగాణ లో మిన్నంటిన సంబరాలు

తెలంగాణ బిల్లుకు అనుకూలంగా పార్లమెంటులో ఆమోదం లభించడంతో ఇక తెలంగాణ ఏర్పడ్డట్టే నని తెలంగాణ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు సంబరాలు చేసుకోవడంలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ సందర

కిరణ్ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా

ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ కు తన రాజీనామా లేఖ సమర్పించారు. ఆ తర్వాత కిరణ

రేపు సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చిన జగన్

లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో పాటు తెలుగు జాతిని రెండుగా చీల్చినందుకు వ్యతిరేఖంగా రేపు సీమాంద్ర బంద్ చేయాలని తమ పార్టీ నేతలకు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతే గాకుం

రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి

మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ అధిష్టానానికి వ్యతిరేఖంగా స్వరం వినిపిస్తూ వస్తున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాను రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు మీడియాతో తెలిపారు.

కేంద్రం తీరు మొదటి నుంచి కూడా ఏకపక్షమే

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రక్రియ మొదలు పెట్టినప్పటి నుండి కూడా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సొంత పార్టీ నేతలను ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసం వారి విన్నపాలను కూడా వినకుండా ఏక

బంద్ తో స్తంబించిన సీమాంధ్ర

పార్లమెంటు లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసేందుకు గాను తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టినందుకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా బంద్ తో స్థంబించి పోయింది, దీనితో ప్రజా

సీఎం ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీ మంత్రులు

ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో మౌన దీక్ష కోసం జంతర్ మంతర్ కు బస్సు లో బయలుదేరుతుండగా ఆయన బస్సు ను తెలంగాణ మంత్రులు అడ్డుకునే ప్రయత్నం చేసారు అయితే అక్కడి పోలీసులు వారిని తప్

తిరస్కరించిన బిల్లు పార్లమెంటుకు రాదు - సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ - రాష్ట్ర శాసనసభలో తిరస్కరించిన బిల్లు పార్లమెంటుకు రాదనే నని గట్టిగా నమ్ముతున్నట్లు తెలియజేసారు. అంతే గాకు

మళ్ళీ సమ్మె బాట

సీమంధ్ర ఉద్యోగులు మళ్ళీ సమ్మె బాట పట్టనున్నారు, అయితే ఈ సమ్మెను పార్లమెంటు సమావేశాలు జరిగినంత కాలం కొనసాగిస్తామని తెలిపారు. అంతే గాకుండా ఈ సారి సమ్మెలో ఎంపీలు మరియు కేంద్ర మంత్రుల ఇళ్
Beauty Tips in Telugu

Telugu news papers

Eenadu Telugu News PaperEenadu
Sakshi Telugu News PaperSakshi
Andhra Jyothi Telugu News PaperAndhra Jyothi
Vaartha Telugu News PaperVaartha
Andhra Bhoomi Telugu News PaperAndhra Bhoomi
Suryaa Telugu News PaperSuryaa
Andhra Prabha Telugu News PaperAndhra Prabha
Prajasakti Telugu News PaperPrajasakthi