పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘భీంలానాయక్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి ఇది అఫీషియల్ రీమేక్ అనే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆ సినిమాకి 5 రోజుల ముందు రాజమౌళి భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ రాబోతుంది కాబట్టి ‘భీంలానాయక్’ సినిమాను వాయిదా వేయాలని దిల్ రాజ్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘భీంలానాయక్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి ఇది అఫీషియల్ రీమేక్ అనే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆ సినిమాకి 5 రోజుల ముందు రాజమౌళి భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ రాబోతుంది కాబట్టి ‘భీంలానాయక్’ సినిమాను వాయిదా వేయాలని దిల్ రాజ్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తమ సినిమా ముందుగా తేదీకి విడుదలవుతుందని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు.
అయితే ఈ సినిమా విడుదల వాయిదాపై త్వరలోనే ఓ క్లారిటీ రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై కీలక చర్చలు జరుగుతున్నాయి. అదే తేదీకి సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయని, వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరికొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. ఇక అభిమానుల విషయానికొస్తే.. ‘భీమ్లానాయక్’ సినిమాను కూడా అదే తేదీన చూడాలని ఆతృతగా ఉన్నారు. మరి ‘భీంలానాయక్’ జనవరి 12న రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2021-12-19T15:16:03+05:30 IST