పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘భీంలానాయక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో దాదాపు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే జానపద చిత్రంలో నటిస్తూనే.. త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని ప్రారంభించబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ మరో యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆయన మరెవరో కాదు. ప్రభాస్ తో ‘సాహో’ చేసిన సుజిత్. సాహో తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా బాలీవుడ్‌లో మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘భీంలానాయక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో దాదాపు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే జానపద చిత్రంలో నటిస్తూనే.. త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని ప్రారంభించబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ మరో యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆయన మరెవరో కాదు. ప్రభాస్ తో ‘సాహో’ చేసిన సుజిత్. సాహో తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా బాలీవుడ్‌లో మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది. సాహో తర్వాత కొన్ని కథల పనిలో ఉన్న సుజిత్ ఓ తమిళ సినిమా రీమేక్‌పై దృష్టి సారించాడు. గతంలో విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘తేరి’ ఆధారంగా కథ రాసుకున్నాడు. అదే సినిమా అప్పట్లో తెలుగులో ‘పోలీస్’గా డబ్ అయింది.
పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా ‘తెరి’ సినిమాలో మార్పులు చేసాడు సుజిత్. ఆ మార్పులు పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ ఏడాది రూపొందిన పవన్ లాస్టియర్ నటించిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ రెండూ రీమేక్ వెర్షన్స్ అన్న సంగతి తెలిసిందే. ఈ రెండూ సూపర్ హిట్ అవ్వడంతో పవర్ స్టార్ మరో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే సుజిత్ దర్శకత్వంలో తేరి రీమేక్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడనుందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజం ఉందో లేదో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-03-01T21:14:21+05:30 IST