‘లైలా’ ఒకప్పుడు తెలుగు తెరపై అందమైన కథానాయికగా మెప్పించింది. ‘ఎగిరే పావురమా’ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసి తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకుంది యస్వీ కృష్ణా రెడ్డి. తన అందమైన చిరునవ్వుతో, అంతకంటే అందమైన నటనతో ఆకట్టుకున్న ఈమె అప్పట్లో చాలా సినిమాల్లో టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. తెలుగులో నటిస్తూనే అప్పట్లో కోలీవుడ్ లో లైలా క్రేజీ బ్యూటీ. విక్రమ్ ‘శివపుత్రుడు’లో మంచి పాత్ర పోషించిన లైలా ఆ తర్వాత కన్నడ, మలయాళ చిత్రాల్లో కథానాయికగా మెరిసింది.
‘లైలా’ ఒకప్పుడు తెలుగు తెరపై అందమైన కథానాయికగా మెప్పించింది. ‘ఎగిరే పావురమా’ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసి తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకుంది యస్వీ కృష్ణా రెడ్డి. అందమైన చిరునవ్వుతో, అంతకంటే అందమైన నటనతో అప్పట్లో పలు చిత్రాల్లో అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. తెలుగులో నటిస్తూనే అప్పట్లో కోలీవుడ్ లో లైలా క్రేజీ బ్యూటీ. విక్రమ్ ‘శివపుత్రుడు’లో మంచి పాత్ర పోషించిన లైలా ఆ తర్వాత కన్నడ, మలయాళ చిత్రాల్లో కథానాయికగా మెరిసింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. 15 ఏళ్ల క్రితం సినిమా జీవితానికి గుడ్ బై చెప్పిన లైలా ఓ తమిళ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది.
కార్తీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ‘సర్దార్’లో లైలా తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ‘ఇరుంబు తిరై, హీరో’ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న పి.ఎస్. మిత్రన్ దర్శకుడు. తనయుడు కార్తీ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. జెవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ రజిషా విజయన్, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి ‘సర్దార్’ సినిమాతో లైలా రీఎంట్రీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2022-03-29T18:04:52+05:30 IST