ప్రభాస్ – మారుతిల సినిమా అప్పుడే రిలీజ్!

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2022-04-18T15:50:58+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కామెడీ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్‌లో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పాన్ ఇండియా సినిమా పలు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి కూడా కమర్షియల్ సినిమాల హడావుడిలో ఉన్నాడు. ప్రభాస్ తన కమిట్ మెంట్స్ ని నెరవేర్చుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ మూవీని వచ్చే ఏడాది స్టార్ట్ చేసి 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం మారుతి టీం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు.

ప్రభాస్ - మారుతిల సినిమా అప్పుడే రిలీజ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కామెడీ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్‌లో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పాన్ ఇండియా సినిమా పలు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి కూడా ‘పక్కా కమర్షియల్’ హడావిడిలో ఉన్నాడు. ప్రభాస్ తన కమిట్ మెంట్స్ ని నెరవేర్చుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ మూవీని వచ్చే ఏడాది స్టార్ట్ చేసి 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం మారుతి టీం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఇదొక మసాలా ఎంటర్ టైనర్ అని, కాన్సెప్ట్ ఎక్కువగా లోకల్ గా ఉంటుందని, దాని ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తోంది. ఇక మారుతి ఈ సినిమా కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ని రెడీ చేస్తున్నాడు. ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ రిజిస్టర్‌ చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. కానీ ఈ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం మారుతి రేంజ్ దర్శకుడు. అందుకే మారుతి ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

నవీకరించబడిన తేదీ – 2022-04-18T15:50:58+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *