ABN
, First Publish Date – 2023-07-26T01:21:58+05:30 IST
స్లాన్ హైదరాబాద్ అంతర్జాతీయ ఫిడే ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో కర్తవ్య చాంపియన్‌గా నిలిచాడు.

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): స్లాన్ హైదరాబాద్ అంతర్జాతీయ ఫిడే ఓపెన్ చెస్ టోర్నమెంట్(FIDE Open Chess Tournament)లో కర్తవ్య చాంపియన్‌గా నిలిచాడు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన పోటీల్లో కర్తవ్య 8.5 పాయింట్లతో టాప్‌లో నిలవగా, అనూజ్‌కు రెండో స్థానం దక్కింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విజేతలకు ట్రోఫీలు బహూకరించారు.
Updated Date – 2023-07-26T01:21:58+05:30 IST