బంగారం, వెండి ధర : ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే..

బంగారం మరియు వెండి ధర: బంగారం, వెండి ధరలు శుభవార్త అందించాయి. ఈరోజు బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చాలా మారాయి. బంగారంలో పెద్దగా మార్పు లేదు కానీ వెండిలో మాత్రం భారీ మార్పు కనిపిస్తోంది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. కొనాలనుకునే వారు ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిది. అసలే అధిక శ్రావణం పోయి శ్రావణ మాసం వచ్చిందంటే.. బంగారానికి గిరాకీ పెరుగుతుంది. కాబట్టి ముందుగా కొనాలనుకునే వారికి ఇది మంచిది. ఈరోజు 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.150 తగ్గి రూ.54,950కి చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.160 తగ్గి రూ.59,950కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.2,300 తగ్గి రూ.75,000కి చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

బంగారం ధరలు

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,950

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,950.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,380

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,950

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,100

వెండి ధరలు

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,500

విజయవాడలో కిలో వెండి ధర రూ.78,500

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.78,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.78,500

కేరళలో కిలో వెండి ధర రూ.78,500

బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.75,000

ముంబైలో కిలో వెండి ధర రూ.75,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,000గా ఉంది

నవీకరించబడిన తేదీ – 2023-08-03T10:29:31+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *