G-20 సమ్మిట్: G-20 సమ్మిట్ మొదటి రోజు ప్రతి అతిథిని మోడీ ఎలా ఆహ్వానించారో వీడియో చూడండి

ఒకరికొకరు పేరుపేరునా పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. సభ జరిగిన భారత్ మండపం వరకు ఒక్కొక్కరుగా రెడ్ కార్పెట్ పై నడిచారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఫొటోలు దిగారు.

G-20 సమ్మిట్: G-20 సమ్మిట్ మొదటి రోజు ప్రతి అతిథిని మోడీ ఎలా ఆహ్వానించారో వీడియో చూడండి

G-20 సమ్మిట్: ప్రపంచంలోని అతిపెద్ద ఫోరమ్‌లలో ఒకటి, G20 సమ్మిట్‌కు ప్రస్తుతం భారతదేశంలోని ప్రపంచంలోని అనేక అగ్రరాజ్యాలు హాజరవుతున్నాయి. బ్రిటన్, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాలతో ప్రధాని మోదీ నేడు ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. కాగా, నేడు జీ20 తొలి సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి అతిథులను ఒక్కొక్కరిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఒకరికొకరు పేరుపేరునా పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. సభ జరిగిన భారత్ మండపం వరకు ఒక్కొక్కరుగా రెడ్ కార్పెట్ పై నడిచారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఫొటోలు దిగారు.

ఈ వీడియోలు చూడండి..

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్

జోకో విడోడో ఇండోనేషియా అధ్యక్షుడు

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్

బ్రిటిష్ ప్రధాని రిషి సునక్

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్

సిరిల్ రామఫోసా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని

జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్

యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్

యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

అల్బెర్టో ఫెర్నాండెజ్ అర్జెంటీనా అధ్యక్షుడు

సింగపూర్ ప్రధాన మంత్రి లీ సియన్ లూంగ్, స్పెయిన్ వైస్ ప్రెసిడెంట్ నదియా కాల్వినో

డచ్ ప్రధాని మార్క్ రుట్టే, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు

UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్

ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి మరియు మారిషస్ ప్రధాన మంత్రి ప్రవింద్ కుమార్ జుగ్నాద్

షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్

సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *