మరో తెలుగు అమ్మాయి హీరోయిన్ గా పరిచయం కానుంది. పీరియాడికల్ పౌరాణిక చిత్రంతో మౌనిక రెడ్డి..
మౌనిక రెడ్డి: తెలుగు అమ్మాయిలు ఇప్పుడు టాలీవుడ్‌కి రావడం మొదలుపెట్టారు. కొన్నాళ్లుగా చిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, అప్పుడప్పుడు పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న వైష్ణవి చైతన్య, మౌనిక రెడ్డి హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల వైష్ణవి ‘బేబీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాలోనే బలమైన పాత్రను ఎంచుకున్న వైష్ణవి తన నటనతో టాలీవుడ్‌లోని ఇతర మేకర్స్ దృష్టిని ఆకర్షించింది.
7G బృందావన్ కాలనీ : 7G బృందావన్ కాలనీ సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ.. వచ్చే నెల నుండి..
తాజాగా మౌనిక కూడా అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ‘భీమ్లానాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా నటించి టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మౌనిక.. ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కథానాయికగా ప్రేక్షకులకు పరిచయం కానుంది. పీరియాడికల్ మైథలాజికల్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మౌనిక రాజ్యం కోసం పోరాడే యోధురాలు పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.
Harsha Sai : యూట్యూబర్ తన మొదటి సినిమాకు ‘మెగా’ అనే టైటిల్‌ని పెట్టిన హర్ష సాయి.. టీజర్ చూశారా..?
వారియర్ లేడీగా మౌనిక ఆకట్టుకుంది. మౌనిక తన మొదటి సినిమాలోనే ఇంత బలమైన పాత్రను ఎంచుకుని మరీ రిస్క్ చేస్తుందనే చెప్పాలి. రాకేష్ రెడ్డి ఈ సినిమా ద్వారా యాస దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుధా క్రియేషన్స్ బ్యానర్‌పై తొలి సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జానపద పాటలకు కెమెరామెన్‌గా పనిచేసిన అరుణ్ కొలుగూరి ఈ చిత్రానికి డీఓపీగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు షూటింగ్ ప్రారంభించిన చిత్ర యూనిట్ షూటింగ్ ని కంటిన్యూ చేయనుంది.
అలాగే, త్వరలోనే ఇతర సాంకేతిక నిపుణులతో కలిసి టైటిల్ వివరాలను వెల్లడిస్తామని మేకర్స్ తెలియజేసారు. ఈ చిత్రంలో నటించడం గురించి మౌనిక మాట్లాడుతూ.. లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందని, తన పాత్రను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారన్నారు.