మార్చి 12 నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ రాత పరీక్షలు.

శాఖల వారీగా షెడ్యూల్‌ ఖరారైంది హైదరాబాద్‌లోనే ‘టెక్నికల్‌’ నిర్వహణ త్వరలో హాల్‌టికెట్‌ జారీపై ప్రకటన పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడి…