బంగారం మరియు వెండి ధర: ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయి?

బంగారం మరియు వెండి ధర: బంగారం, వెండి ధరల్లో మార్పులు సర్వసాధారణం. ఒకరోజు పెరుగుతుంది, మరుసటి రోజు తగ్గుతుంది. ఈరోజు బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వారం రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు నిన్న కాస్త కోలుకున్నాయి. ఈ వారం రోజుల్లో మహా రూ.200 తగ్గింది. కానీ నేడు రూ.110 పెరిగింది. నేడు ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.55,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,040గా ఉంది. వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. కిలో వెండి ధర రూ.76,500కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఒకసారి చూద్దాం.

బంగారం ధరలు

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,950 కాగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.61,040గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,950 కాగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.61,040గా ఉంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,040గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,530

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,100

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,040

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,040గా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,190గా ఉంది.

వెండి ధరలు

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,200

విజయవాడలో కిలో వెండి ధర రూ.80,200

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.80,200

చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200

బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,200

కేరళలో కిలో వెండి ధర రూ.80,200

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.76,500

ముంబైలో కిలో వెండి ధర రూ.76,500

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,500

నవీకరించబడిన తేదీ – 2023-04-27T10:50:09+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *