బంగారం మరియు వెండి ధర: బంగారం ధరలు, వెండి ధరల్లో మార్పులు సర్వసాధారణం. బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. ఈరోజు బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కాబట్టి కొనుగోలుదారులకు ఇది ఒక రకమైన సాంత్వన కలిగించే వార్త. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం తగ్గినా, పెరిగినా కొనక తప్పదు. కానీ తగ్గితే మాత్రం కొనుక్కోవడానికి సంతోషిస్తారు. నిలకడగా ఉన్నా కాస్త రిలాక్స్ అవుతారు. ఇదిలా ఉండగా.. దేశంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 55,850.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,930కి చేరింది. ఇక వెండి కిలో ధర రూ. 76,200. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఒకసారి చూద్దాం.
బంగారం ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,930గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,930గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,930గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,330.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,440
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,980
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,930గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,850. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,930గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,850. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,930గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,080గా ఉంది.
వెండి ధరలు
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,400
విజయవాడలో కిలో వెండి ధర రూ.80,400
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.80,400
చెన్నైలో కిలో వెండి ధర రూ.80,400
బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,400
కేరళలో కిలో వెండి ధర రూ.80,400
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.76,200
ముంబైలో కిలో వెండి ధర రూ.76,200
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,200
నవీకరించబడిన తేదీ – 2023-05-01T09:54:17+05:30 IST