పవర్ స్టార్ పవన్ కళ్యాణ్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపొందుతోంది.
ఇప్పటికే ఈ సినిమా గురించి వరుస అప్‌డేట్‌లు ఇస్తూ ఫ్యాన్స్‌ని సంతోషపెడుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. ఓజీ సినిమా.. ఈ సినిమా టాకీ పార్ట్ ఇప్పటి వరకు దాదాపు 60 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ, తమిళ నటుడు అర్జున్ దాస్, శ్రీయారెడ్డితో పాటు మరికొందరు తారలు నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్న ఈ షెడ్యూల్ ఇటీవల ముంబైలో జరిగింది. పవన్, ఇమ్రాన్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ కానున్నాయని మొదటి నుంచి వినిపిస్తున్న టాక్. ఈ సినిమా చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హీరో ఇమ్రాన్ హస్మీ ఓజీ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్.. ఓజీ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని, సినిమా కూల్ గా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి
పోస్ట్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్: OG సినిమా నుండి గొప్ప అప్‌డేట్ ఇచ్చిన బాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ మొదట కనిపించింది ప్రైమ్9.