బంగారం మరియు వెండి ధర: ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఏమిటి?

బంగారం మరియు వెండి ధర: ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఏమిటి?

బంగారం మరియు వెండి ధర: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు సర్వసాధారణం. తాజాగా బంగారం బంపర్ ఆఫర్ ఇస్తోంది. గత 10 రోజులలో చూస్తే, పెరుగుదల చాలా తక్కువగా ఉంది. ఇక దిగజారడం చాలా ఎక్కువ. ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధర అనూహ్యంగా పెరిగి దాదాపు రూ.62 వేలకు చేరింది. ఇక నేడు బంగారం ధర రూ.58 వేలకు తగ్గింది. ఈ పది రోజుల్లో బంగారం ధర తగ్గింది లేదా స్థిరంగా ఉంది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధర.. నేటికీ నిలకడగా ఉంది. ఈరోజు 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,050కి చేరింది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.58,960కి చేరింది. ఈరోజు కూడా వెండి ధర స్థిరంగా ఉంది. నేడు కిలో వెండి ధర రూ.71,900గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

బంగారం ధరలు

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,050 కాగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.58,960గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,050 కాగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.58,960గా ఉంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,050 కాగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.58,960గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,920

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.58,960

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,120గా ఉంది.

వెండి ధరలు

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,500

విజయవాడలో కిలో వెండి ధర రూ.75,500

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.75,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.75,500

బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,250

కేరళలో కిలో వెండి ధర రూ.75,500

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,900

ముంబైలో కిలో వెండి ధర రూ.71,900

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,900

నవీకరించబడిన తేదీ – 2023-07-04T09:00:27+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *