బంగారం మరియు వెండి ధర: ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి?

బంగారం మరియు వెండి ధర: ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి?

బంగారం మరియు వెండి ధర: హమ్మయ్య బయ్యర్లకు మంచి రోజులు వచ్చాయి. ఇటీవలి కాలంలో, బంగారం ధర తగ్గింది లేదా స్థిరంగా ఉంది, కానీ చాలా తక్కువగా పెరిగింది. జులై నెలలో పెరిగింది.. ఒక్కరోజు.. లేదా రెండు రోజులు మాత్రమే. అది కూడా తులం బంగారంపై రూ.100 మాత్రమే పెరిగింది. ఇది పెరుగుదలగా కూడా పరిగణించలేము. ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,550 కాగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.59,510కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.73,300కి చేరింది. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఒకసారి పరిశీలిద్దాం.

బంగారం ధరలు

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,510గా ఉంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,510గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,940

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,510

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,660గా ఉంది.

వెండి ధరలు

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 76,700

విజయవాడలో కిలో వెండి ధర రూ. 76,700

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,700

చెన్నైలో వెండి కిలో ధర రూ. 76,700

బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,750

కేరళలో కిలో ధర రూ. 76,700

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 73,300

ముంబైలో కిలో వెండి ధర రూ. 73,300

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,300

నవీకరించబడిన తేదీ – 2023-07-10T08:33:45+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *