బంగారం మరియు వెండి ధర: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ హెచ్చుతగ్గులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న రూ.550 పెరిగిన బంగారం ధర నిన్నటి నుంచి నిలకడగా ఉంది. నేటికీ బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. మొత్తానికి ఇది కొనుగోలుదారులకు శుభవార్తే. బంగారం ధర ఒక్కసారి పెరగడం ప్రారంభిస్తే మూడు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. అయితే గత నెల నుంచి అలాంటిదేమీ జరగడం లేదు. ఈరోజు 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,400కి చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.60,440కి చేరుకుంది. ఈరోజు వెండి ధర కూడా స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.79,000. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
బంగారం ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,440గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,440గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,760
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,590
వెండి ధరలు
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.79,000గా ఉంది
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.79,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.82,000
కేరళలో కిలో వెండి ధర రూ.82,000
బెంగళూరులో కిలో వెండి ధర రూ.77,000
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.79,000
ముంబైలో కిలో వెండి ధర రూ.79,000గా ఉంది
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.79,000
నవీకరించబడిన తేదీ – 2023-07-22T09:53:22+05:30 IST